Sunday, April 28, 2019

episode16

"ఉద్యమం చెయ్యాలి"అంది అనూష.
"ఎవరు నేనా ,నాకు ఓపిక లేదు,రాజకీయాలు చేయగలను కానీ ఉద్యమాలు చెయ్యలేను"అంది జుబిడ.
"పర్వాలేదు చెయ్యండి నేను వెనకనుండి హెల్ప్ చేస్తాను"అంది అనూష.
++++
పార్టీ లో తీర్మానం చేసి పంచాయతీ లెవెల్ వరకు info ఇచ్చింది అనూష.
"ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం" మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది జుబెడ.
++++
ప్రెసిడెంట్ తేలిగ్గా తీసుకున్నాడు.
"బొంగులే "అన్నాడు ఇంతియాజ్.
++++
"అన్ని జిల్లా ల్లో ఉద్యమానికి కమిటీ లు వేస్తున్నాం,అధ్యక్షులను ఎన్నుకోండి"చెప్పింది జుబెద.
"మేడం ఆర్మీ కి ఎదురు వెళ్తున్నాం,మాకు  కొంచెం భయం గా ఉంది"అన్నారు workers.
"మీకు భయం అనవసరం,కావాలన డబ్బు కూడా పార్టీ ఇస్తుంది"అంది జుబెడ.
"మాకు leader ఎవరు"అడిగారు వర్కర్స్.
"పార్టీ లో ఎలక్షన్ పెడదాం మీరు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు మీ leader."అంది జుబెద.
++++
మొదటి సారి ఆ పార్టీ లో దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ వర్కర్స్ ఎలక్షన్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
పార్టీ ఎలక్షన్ కి అయిన ఖర్చు విరాళాలు సేకరించి చేశారు.
మొత్తం పూర్తి కావడానికి వారం పట్టింది.
జుబెడ అన్ని ప్రావిన్స్ లో తిరిగింది.
++++
"ప్రమాదం ఏమో ఇంతియాజ్"అన్నాడు ప్రెసిడెంట్.
"దాని బొంద అది పార్టీ ఎలక్షన్ అది ఏమి చెయ్యలేదు"అన్నాడు ఇంతియాజ్.
++++
మీడియా ద్వారా పార్టీ వారం రోజులు ప్రకటనలు ఇచ్చింది.
మిగతా పార్టీ లు ఆ పార్టీ ను చూసి నవ్వుకున్నారు.
++++
అనూష,kaarpov దేశం మొత్తం రియాక్షన్స్ వెరిఫై చేస్తూ తిరిగారు.
Kaarpov కి ఉన్న నెట్వర్క్ చూసి అనూష షాక్ తింది.
"నువ్వు ఇదంతా చేశవంటే గ్రేట్"అంది అనూష.
"నా దృష్టి లో ఏజెంట్ అనేవాడు శాంతి కోసం పనిచేయాలి"అన్నాడు.
"నాలాగే ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు,అది నాకు ఆనందం ఇస్తొంది"అంది అనూష.
+++
గ్రామ స్థాయి నుండి పార్టీ ఎలక్షన్ జరిగింది.
సభ్యత్వం ఉన్న అందరూ ఓటు వేశారు.
దాని వల్ల దేశం లో అందరూ ప్రజాస్వామ్యం గురించి చర్చ జరుగుతోంది.
పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత పార్టీ ఎలక్షన్ జరిగింది కాబట్టి జుబెడ దేశం లో బాగా పాపులర్ అయ్యింది.
+++
జుబెడ తో పాటు సీనియర్స్ ముగ్గురు పోటీ లో ఉన్నారు.
కౌంటింగ్ తర్వాత మిగిలిన వారికన్నా జుబెడ కి కేవలం వంద ఓట్లు ఎక్కువ వచ్చాయి.
++++
జుబెడ పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది.
"ఇక ఉద్యమం మొదలు"ప్రకటించింది జుబెద.
+++++
"ఆమె చేసే పని ఆమె చేస్తుంది మనం చేసేది మనం చేద్దాం"అన్నాడు kaarpov.
"ఆర్మీ పునాదులు పగలాలి కర్పివ్"అంది అనూష ఆలోచిస్తూ.
"అన్ని పనులు మనం చెయ్యలేం అనూష కొన్ని పనులు శత్రువులు కూడా చెయ్యాలి"అన్నాడు kaarpov.
"అలా కాదు ముందు నేను కొన్ని పనులు చెయ్యాలి,shabnam ను కలవాలి"అంది అనూష.
"దానికి సినిమా హీరోయిన్ అవ్వాలని కోరిక"అన్నాడు kaarpov.
"చదివాను paper లో"అంది అనూష.
"పాక్ సినిమా హెడ్ క్వార్టర్ లాహోర్,పాప ఇప్పుడు అక్కడే ఉంది"అన్నాడు kaarpov.
"ఊరికే ఒకసారి కలుద్దాం ఏదైనా ఉపయోగం ఉంటుందేమో"అంది అనూష.
"నాకు నమ్మకం లేదు కానీ try చేద్దాం"అన్నాడు
శబ్నం ఫోటో షూట్ లో ఉంది.అనూష spot లో ఉంది.ఫోటో షూట్ తర్వాత కర్పివ్ తో కలిసి ఆమెని కలిసింది.
"హై నా పేరు అదిల , అనూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా కి chairperson ని."అంది అనూష.
"హై మేడం "అంది shabnam.
"నువ్వు చాలా అందంగా గ ఉన్నావు,నీకు chances ఎలా ఉన్నాయి"అంది.
"బానే ఉన్నాయి"
"ఎన్ని సినిమాల్లో వర్క్ చేస్తున్నావ్"
"ఇంకా ఏమీలేదు"
"అదేమిటి మరి బానే ఉన్నాయి అన్నవ్"అంది అనూష నవ్వుతూ.
"ఇక్కడ అలాగే చెప్పలిట"అంది
"okay నేను ఇండియా లో మూవీ ప్లాన్ చేస్తే నువ్వు వర్క్ చేస్తావా"అడిగింది అనూష.
"నేను ఎక్కడైనా పని చేస్తాను"అంది shabnam సంతోషం తో.
kaarpov కి ఏమి అర్ధం కాలేదు.
"అయితే మనం ఇండియా వెళ్దాం"అంది అనూష.
"okay మేడం,నా daad ఇంతియాజ్,సో ఇక్కడ నుండి ఇరవై కిలోమీటర్లు దూరంలో వాఘ సరిహద్దు ఉంది కదా,అక్కడ బోర్డర్ దాటి ఇండియా వెళ్దాం"అంది ఉత్సాహం గా.
+++
వసుంధర మినిస్టర్  తో చెప్పించడం తో గంట తర్వాత వాఘ బోర్డర్ నుండి ఇండియా లోకి వచ్చేసింది shabnam.
ఆమె ఇంతియాజ్ కూతురు కావటం తో పాక్ అర్మి వదిలేసింది.
వెళ్ళేముందు "daad surprise"అని ఎస్ఎంఎస్ పెట్టింది.
+++
అనూష పాక్ లోనే ఉండి పోయింది.shabnam 
Amritsar కి అటునుండి ఢిల్లీ కి వెళ్ళింది.అదంత స్మిత ఏర్పాటు చేసింది.
++++
రెండో రోజు లాహోర్ నుండి విమానం లో అనుష ఢిల్లీ వెళ్లి shabnam ను కలిసింది.
Shabnam ఇండియా వచ్చినట్టు తండ్రి కి చెప్పలేదు.
షాక్ ఇవ్వాలని చెప్పలేదు.
++++
ఆ రోజు రాత్రి కరాచి నుండి ఒక సబ్మెరైన్ బయలుదేరి నెమ్మదిగా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళింది.
అది వెళ్తున్నట్టు ఇండియన్ navy గుర్తించింది.కానీ ఇండియా వైపు కాదుకదా అని వదిలేసింది.
అది నెమ్మదిగా శ్రీలంక అవతలగ వెళ్తోంది అని రష్యన్ navy ఒకరోజు తర్వాత గుర్తించింది.
++++
shera గాడిని పిలిపించింది అనూష.
అనూష ను,shabnam ను చూసి వాడి సుళ్ళ గట్టిపడింది.
ఇద్దర్తో సెక్స్ చేయిస్తే ఎంత వస్తుందో లెక్క వేసుకుంటున్నాడు.
వాడి చూపులు చూసి shabnam కి నవ్వు వచ్చింది.
[Image: images-1.jpg]

No comments:

Post a Comment