episode 17 kasanova 1

చూడు శెరా ఈ పిల్లకి మూవీ కావాలి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను"అంది అనూష.
ముగ్గురు జ్యూస్ తాగుతున్నారు.
"మేడం మీరు ఎలా తీస్తారు"అన్నాడు.
"అదేమిటి"అంది అనూష.
"అలా కాదు మేడం ఇప్పుడు ఎవరు మూవీ తీసినా విడుదల చెయ్యలేరు అందుకు"
"ఏం"
"అదంతే మేడం దాని బదులు మీరు ఫైనాన్స్ చెయ్యండి,ఇప్పుడు ఉన్నవారే నిర్మాతలు గ ఉంటారు ,రిలీజ్ అవుతుంది"
"నో మా కంపెనీ ప్రొడక్షన్ లోకి వస్తుంది,ఈ అమ్మాయి హీరోయిన్.
నువ్వు డైరెక్టర్ దగ్గర నుండి హీరో వరకు అన్ని పనులు చెయ్యి.
ప్రొడక్షన్ పనులు నువ్వు చూడు,పిచ్చి వేషాలు వేస్తే ఏమి జరుగుతుందో నీకు తెలుసు"అంది అనూష.
"సరే మేడం కానీ ఏ భాష లో తిద్దాం"అన్నాడు.
"తెలుగు లో తీద్దాం కానీ డబ్ చేద్దాం"అంది అనూష.
"okay madam ఇవి జరగాలంటే టైం పడుతుంది,ఈ లోగా అడ్స్,మోడలింగ్ చేయిద్దాం"అన్నాడు.
"నేను రెఢీ"అంది shabnam.
++++
వసుంధర,స్మిత లని తన ఫ్రెండ్స్ అని పరిచయం చేసింది,అనూష shabnam కి.
"ఇక నుండి నీ బాధ్యత వీళ్ళు చూసుకుంటారు"అంది అనూష.
"నాకు మీరు ముగ్గురు నచారు నేను మీ ఫ్రెండ్",అంది shabnam.
+++
ఇంతియాజ్ కి ఎస్ఎంఎస్ పెట్టింది నాకు మూవీ ఛాన్స్ వచ్చింది అని.
ఆయన shabnam ఇంకా లాహోర్ లోనే ఉంది అనుకుంటున్నాడు.
++
సబ్మెరైన్ మూడో రోజు శ్రీలంక నుండి డైవర్ట్ అయ్యి బంగాళాఖాతం లోకి వెళ్ళటం అమెరికన్ సాట్ లైట్ లు పసిగట్టయి.
మద్రాస్ తీరం దాటిన తర్వాత ఇండియా కి అనుమానం వచ్చింది.
నాలుగో రోజుకు విశాఖపట్నం కి వంద మైళ్ళ దూరం లో ఆగింది.
+++++
ఇంతియాజ్ కి ఆనందం గ ఉంది విశాఖపట్నం ఇక ఇండియా మప్ లో ఉండదు అని.
++++
కానీ పాక్ సబ్మెరైన్ కి పది మైళ్ళ దూరం లో రష్యన్ submarine నిలబడి ఉంది.

ఇండియన్ navy ఆఫీసర్స్,అమెరికా,రష్య తో మాట్లాడుతున్నారు.
kaarpov కి వసుంధర కి info వచ్చింది.
"వాళ్ళు కనక నుక్లియార్ బాంబ్ పెలిస్తే చాలా నష్టం"అంది స్మిత.
"అది నుక్లియర్ submarine"అంది వసుంధర.
"నేను Hanks ని కలిసి నపుడు పెద్దతప్పు చేస్తారు అన్నాడు"అంది అనూష.
Hanks తో ఫోన్ లో మాట్లాడింది అనూష.
"చూడండి ఇంతియాజ్ ఏమి చేశాడో"అంది.
"దొరికాడు don't వర్రీ"అని పెట్టేశాడు.
+++
"నువ్వు ఏమి చేస్తున్నావు పిచ్చి ఎక్కిందా"అరిచాడు ప్రెసిడెంట్.
"ముందు వాళ్ళని రమ్మను"అన్నాడు మళ్లీ.
"నో సార్ పెల్చేస్త"అన్నాడు ఇంతియాజ్.
+++++
పాక్ సబ్మెరైన్ లో ఉన్నవాళ్లు రెఢీ అవుతుంటే రష్యన్ వాళ్ళు ఒక మిస్సైల్ ఫైర్ చేశారు.అది పక్క నుండి పోయింది.
పాక్ కమాండర్ కి అర్ధం అయ్యింది ఏమి జరుగుతోంది అని.
మూడు వైపుల వెరిఫై చేశాడు కంప్యూటర్ లో.
ఒక వైపు రష్యన్,రెండో వైపు అమెరికన్,మూడో వైపు ఇండియన్ submarines ఉన్నాయి.
"సార్ లోంగిపొడాం"అన్నారు సైలార్స్.
"వద్దు బాంబ్ పెలుద్దం పోతే పోతాం"అన్నాడు కమాండర్.
+++
"సార్ అమెరికన్ మెరైన్ వాళ్ళు line లో ఉన్నారు"అని చెప్పాడు సైలర్.
"yes చెప్పండి"
"ఏమి చేద్దాం అని ఇక్కడ ఉన్నావు"అరిచాడు అమెరికన్ commander.
"బాంబు పెలుస్తా"
"అదే చేస్తే నువ్వు కూడా చచ్చిపో తవు"
"పాక్ కోసం రెఢీ"

""నీ పాక్ మీద బాంబులు వేసి నీ పెళ్ళాం పిల్లలతో పాటు అందరినీ చంపుతం"కన్ఫర్మ్ చేశాడు అప్పుడే line లో కి వచ్చిన రష్యన్ కమాండర్.
ఆ మాటకి పాక్ మెరైన్ సైలర్స్ భయపడ్డారు.

దాదాపు గంట తర్వాత వెళ్ళిపోవడానికి దారి అడిగారు పాక్ వాళ్ళు.
"కుదరదు లోంగిపొండి" చెప్పాడు indian  commander.
+++
ఒక రోజు అంతా అల్లాగే ఉండి రెండో రోజు లొంగీ పోయారు.
వాళ్ళని విశాఖ తీరం దగ్గరకి రమ్మని చెప్తే సబ్ మెరైన్ వచ్చింది.
పాక్ వాళ్ళని అరెస్టు చేశారు navy పోలీస్ లు.
+++
జరిగింది మొత్తం మీడియా కి చెప్తే,గంట లో ప్రపంచం మొత్తం తెలిసి పాక్ మీద ఉమ్మటం మొదలు పెట్టారు అందరూ.
+++

"పాక్ మీద ఆంక్షలు పెడుతున్నాను ఏమిటి అనేవి చెప్తాం"అన్నాడు రష్యా ప్రెసిడెంట్.
++++
"నీకు బుద్ది లేదు చెప్తే వినలేదు"అరిచాడు పాక్ ప్రెసిడెంట్
++++
"ఇక ప్రజా ఉద్యమం మొదలు పెడుతున్నాం,మనం అందరి లో తల వంచుకు నిలబడటానికి కారణం ఇంతియాజ్,ఆర్మీ,అందుకే మన రాజ్యాంగం లో మార్పు ల కోసం నేను దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాను,నన్ను బలపరిచేవారు నాతో కలవచ్చు"
అని ప్రకటనలు ఇచ్చింది జుబెద.
నెమ్మదిగా ఒక వర్గం ప్రజలు మద్దతు ఇవ్వడం మొదలు అయ్యింది.
ప్రచారం తీవ్రం చెయ్యటం మొదలు పెటింది అనూష.
జుబెద పాద యాత్రలు చేస్తు జనం లోకి వెళ్ళిపోయింది.
++++

No comments:

Post a Comment