అమెరికా సైన్యం కొన్ని base లు ఇండియా లో కొన్ని ఇరాన్ లో పెట్టుకుని ఆఫ్ఘన్ మీద దాడులు మొదలు పెట్టాయి.
అనూష ఆ విషయాలు ఫాలో అవుతోంది.
మరో వైపు ఎలక్షన్స్ పనులు లక్ష్మి చూసుకుంటోంది.
++++
kaarpov కి ముసుగులో గుద్దులాట ఎందుకు అని అనూష ను కలిశాడు.
"మనం ఇంతకు ముందు కలిశాం"అన్నాడు.
"yes"అంది అనూష.
వాళ్ళు ఒక హోటల్ లో ఫుడ్ తింటున్నారు.
"మీరు ఇండియన్ ఏజెంట్ అని నాకు తెలుసు"
అనూష తినకుండా అతన్ని చూస్తోంది.
"అయితే మీరు రష్యన్ ఏజెంట్"అంది.
"good ఏమి చేద్దామని వచ్చావ్ అనూష"
"మీరు దేనికి వచ్చారు"అంది అనూష.
"నేను పూర్తి గ ప్రొఫెషనల్ టెన్ years నుండి ఉన్నాను ఏం గొడవ లేదు నువ్వు వచ్చాక మొదలు"అన్నాడు.
అనూష మాట్లాడలేదు.
"చూడు నీ గురించి ఎవరికీ చెప్పను నువ్వు కూడా నా గురించి ఎవరికీ చెప్పకు.నీకు హెల్ప్ కావాలంటే అడుగు"అని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు.అనూష ఆలోచిస్తూ ఫుడ్ తిని పార్టీ ఆఫీస్ కి వెళ్ళింది.
+++++
ఇంతియాజ్ పూర్తి స్థాయిలో పని లోకి దిగాడు .పీఎం న్ను దింపేయడానికి రెఢీ అయ్యాడు.పీఎం ను దింపి ఆర్మీ చీఫ్ ను అధికారం లోకి తేవాలి.
pm బంగ్లాదేశ్ వెళ్లి వస్తుంటే ఫ్లయిట్ లో కస్టడీ లోకి తీసుకున్నాడు.
ఇస్లామాబాద్ లో దిగగానే జైల్ లో పడేశాడు.
టీవీ లో "ఆర్మీ రుల్ స్టార్ట్ అయ్యింది "అని ప్రకటించారు.
++++
మినిస్టర్స్ కి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు.
ప్రెసిడెంట్ గా ఆర్మీ చీఫ్ కూర్చున్నాడు.మొత్తం కేబినెట్ రద్దు అయ్యింది. జరగాల్సిన ఎలక్షన్స్ కాన్సిల్ అయ్యాయి.
జుబెద కి బాగా కాళింది.kaarpov జరగబోయే వాటికి రెఢీ అయ్యాడు.అతని ఏజెంట్ ఇంతియాజ్ మీద నిఘా ఉంచారు.
++++ఇంతియాజ్ కి అధికారాలు పెరిగాయి.వాడు భారీ స్థాయిలో ఇండియా మీద దాడులు చేస్తాడని వసుంధర కి స్మిత కి అర్థం అయ్యి,మినిస్టర్ ద్వారా ఇండియా మొత్తం హై అలెర్ట ప్రకటించారు.
++++
ఇవన్నీ జరిగిన వారం తర్వాత అందరూ సైలెంట్ గా ఎవరి పనుల్లో వారు ఉన్నారు.
అనూష అమెరికా బయలుదేరింది.వెళ్లే ముందు కర్పివ్ కి ఎస్ఎంఎస్ పెట్టీ వెళ్ళింది.
అనూష ఎందుకు అమెరికా వెళ్ళింది kaarpov కి అర్ధం కాలేదు.

No comments:
Post a Comment